రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
అజాదికా అమృత్ మహోత్సవ వేడుకలు సందర్భంగా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 25 మంది యోగా గురువులను, శీక్షకులను మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మంగళవారం ఆనం కళాకేంద్రం లో ఘనంగా సన్మానించారు.
సన్మాన గ్రహీతలు - యోగా ట్రైనర్ల జాబితా :
ఎస్. సుందరి లీలా కుమారి ( లాస్య అమృత యోగా కేంద్రం ) , ఎస్.కె. రహీమా బేగం ( ప్రణవ్ సంకల్ప కోరుకొండ బ్రాంచ్ ), కె. లలిత కుమారి ( సరస్వతి ఘట్ యోగా సెంటర్ ) , పి. కాశీ అన్నపూర్ణ (రామకృష్ణ మఠం యోగా కేంద్రం), ఎ. ఇందిరా దేవి ( హౌసింగ్ బోర్డ్ యోగా సెంటర్ ) , వై. నాగేశ్వర రావు (గౌతమి ఘట్ యోగా సెంటర్), ధనాజీ జె (హిందూ సమాజం యోగా సెంటర్) , కె.వి.వి. సత్యనారాయణ ( చాణక్య యోగా కేంద్రం ), నాగ బాబు ( రామకృష్ణ మిషన్ యోగా సెంటర్ ), నారాయణ (సాయి నగర్ యోగా సెంటర్) , ఎస్. తాతా రావు ( గాంధీ పార్క్ యోగా సెంటర్ ), బోండా రమేష్ ( ఉమర్ అలీషా యోగా సెంటర్ ), బి. శివా (స్మార్ట్ యోగా సెంటర్) , లంక సత్యనారాయణ (జీవన్ యోగా సెంటర్), కల్పనా మూర్తి (పిరమిడ్ యోగా సెంటర్), అయ్యన్న (SSY యోగా సెంటర్) , రాము (కడియం యోగా సెంటర్) , ఏం ఏ.డి. రాజు ( కొవ్వూరు యోగా సెంటర్ ), ఎమ్. సత్యనారాయణ ( యోగా ఎడ్యుకేషనల్ సెంటర్ ) , కె.ఎన్.వి. శ్రీధర్ రెడ్డి ( శ్రీ సాయి శివాని యోగా విద్యాలయ ) , వి.బి.ఎస్. గాంధీ ( ట్రూ & ప్యూర్ యోగా సెంటర్ ), వి. వెంకన్న బాబు (ప్రణవ్ సంకల్ప యోగ శాఖ), పి. నాగేశ్వర రావు (ఎస్ కె వి టి . యోగా సెంటర్), హేమ అక్కయ్య ( రాజయోగ కేంద్రం ), పతంజలి శ్రీనివాస్ ( ప్రణవ్ సంకల్ప యోగా కేంద్రం ) లను దుస్సాలువాతో సత్కరించారు.
addComments
Post a Comment