ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

అమరావతి (ప్రజా అమరావతి);

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం.

హాజరైన పలువురు అధికారులు, సిబ్బంది.

Comments