అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని*
ఇటీవల ద ఎకనమిక్ టైమ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన డిజిటెక్ కాన్‌క్లేవ్ 2022లో పాల్గొని, ప్రజల హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌లో దేశంలోనే ప్రధమ స్ధానంలో నిలిచినందుకు రాష్ట్రానికి వచ్చిన అవార్డును అందుకున్న మంత్రి రజని.
రాష్ట్రానికి వచ్చిన అవార్డుని సీఎంకు చూపిన మంత్రి రజని, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
addComments
Post a Comment