విద్యార్థులకు మెడల్స్, ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్లు ప్రదానం చేసిన మంత్రి

 తిరుపతి జిల్లా (ప్రజా అమరావతి);


శ్రీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్ యూనివర్సిటీ) 6వ కాన్వోకేషన్ కు హాజరై విద్యార్థులకు మెడల్స్, ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్లు ప్రదానం చేసిన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి .


హాజరైన గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ రావు గారు, టెక్ మహేంద్ర ఇండియా క్యాంపస్ లీడ్ జాషువా డేవిడ్ గారు, సీనియర్ మేనేజర్ క్రితివాసన్ గారు, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ చైర్మన్ శ్రీమతి వంకి ప్రసన్న గారు, ఆదిశంకర కాలేజీ డైరెక్టర్ దిలీప్ గారు, వైస్ చైర్మన్ శ్రీమతి అనూష దిలీప్ గారు, డైరెక్టర్ డా౹౹మోహన్ గారు, ప్రిన్సిపాల్ డా౹౹లోకనాధం గారు, కాలేజీ సిబ్బంది, తదితరులు.

Comments