తాళ్ల పూడి (ప్రజా అమరావతి);
* రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ను ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది.
* రాష్ట్ర హోమ్ మంత్రి, డా. తానేటి వనిత.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గ్రామ వాలంటీ ర్ వ్యవస్థ ను ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్ట డం జరిగిందని రాష్ట్ర హోమ్ మంత్రి, డా. తానే టి వనిత అన్నారు. బుధవారం ప్రక్కిలంక గ్రామం లో గడప గడ పకు మన ప్రభుత్వం కార్యక్రమం లో మంత్రి వనిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో కూడా సంక్షేమ పథ కాలు ఆపకుండా అందించిన ఘనత వై.యస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. నాయకులు, అధికారులు, సచి వాలయాల ఉద్యోగులు వా లంటరీ లతో కలిసి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల వలన క లిగిన లబ్దిని వివరించి, ప్రజలు సమ స్యలు తెలుసుకుని అక్క డ కక్కడే సమస్యలు పరిష్కరిం చారు. ప్రభుత్వం ఏర్పడిన త ర్వాత సంక్షేమ పథకాలను అ ర్హులందరికీ అందించి కష్ట కాలం లో వారిని ఆదుకోవడం జరిగిం దన్నారు. ప్రభుత్వం ప్రజా సమ స్యల పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి సారిచిందన్నారు. రాష్ట్రం లో మహిళల సంక్షే మానికి పెద్ద పీట వేస్తూ, జగ నన్న ప్రభుత్వం నామినేటడ్ పదవుల్లో 50 శా తం రిజర్వేషన్ కల్పించడం జరి గిందని మంత్రి అన్నారు. గ్రామ, వార్డు వాలంటీ ర్లు ప్రజలకు, ప్ర భుత్వానికి వారధిగా నిలవాల ని, అర్హులకు అన్ని సంక్షేమ పథ కాలను అందచెయ్యలని వనిత పేర్కొన్నారు. మంత్రి ఇంటింటి కి వెళ్లి 3సంవత్సరాలు ప్రభు త్వం అంద చేసిన సంక్షేమ పధకాలు వివరించారు. స్థానిక సమ స్యలను పరిష్కరించాలని అధి కారులను ఆదేశించారు.
addComments
Post a Comment