శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకం నకు భావానీపురం, విజయవాడకు చెందిన శ్రీ యండూరి శ్రీనివాసరావు గారు రూ.1,50,000/-లు, శ్రీ యండూరి వెంకట సుధాకర్ రావు గారు రూ.1,50,000/-లు దేవస్థానమునకు విరాలమును శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారి చేతుల మీదుగా అందజేసినారు. దాతలకు ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment