జగన్ రెడ్డి అండదండలతోనే ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి న్యాయవ్యవస్థపై విమర్శలు


జగన్ రెడ్డి అండదండలతోనే ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి 

న్యాయవ్యవస్థపై విమర్శలు

ప్రభుత్వం వెంకటరామిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తాం

                      -  కళా వెంకట్రావు

ఉద్యోగ సంఘ నాయకులు వెంకటరామిరెడ్డి ప్రజాస్వామానికే అతి పెద్ద ప్రమాదకరం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తి ఉద్యోగ నాయకుడా? సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి వ్యవహరిస్తూ న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లేలా మాట్లాడటం రాజ్యాంగాన్ని దిక్కరించడమే అవుతుంది. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థలు లాంటి రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా, సమన్వయంతో పని చేస్తాయని సంగతి వెంకట్రామిరెడ్డికి తెలియవా?  వెంకటరామిరెడ్డి ఉద్యోగ సంఘ నాయకుడులా కాకుండా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలా మాట్లాడుతున్నారు. అదే విధంగా ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వెంకటరామిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇతర ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడితే వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్రంలో లాలెస్ నెస్ కు దారి తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడకపోగా స్వప్రయోజనాల కోసం వెంకటరామిరెడ్డి ప్రాకులాడుతున్నారు. న్యాయవ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు చేసిన వెంకటరామిరెడ్డిపై చీఫ్ సెక్రటరీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. లేనట్లైతే దీనిపై ప్రైవేట్ కేసులు వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.

   

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image