శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

శ్రావణ శుక్రవారం సందర్భంగా వివిధ వర్ణముల పూలతో అలంకరించిన శ్రీ అమ్మవారి ప్రధానాలయం ...


శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం నుండి విశేషముగా విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న భక్తులు..

 భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఆలయ అధికారులు..

Comments