ఒక్కసారి ఛాన్స్ అడిగారు ఇంకోసారి లేకుండా చేసుకున్నారు

 తెనాలి (ప్రజా అమరావతి);     జనజాగృతి_యాత్ర 4వ రోజు

హాఫ్ పేట పంచాయితీ, జాకీర్ హుస్సేన్ నగర్, బీ.సీ. కాలనీ..

డిగ్రీ చదివే ఆడ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, గత ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి ఇంతవరకు పెండింగ్ బిల్లులు లేవు, అన్న ఒడి అంటూ ఒక్కరికే చదువు .. SC,ST కుటుంబాలకు ఇదివరకు కరెంట్ బిల్లులు, జీరో వస్తె ఇప్పుడు కట్టుకొలేని విధంగా కరెంట్ బిల్లులు వస్తె దాన్ని సాకుగా చూపి అర కొర వచ్చే పదకాలు కట్ అంటున్నారని ప్రజలు ఆక్రో షిస్తున్నారు. ఒక్కసారి ఛాన్స్ అడిగారు ఇంకోసారి లేకుండా చేసుకున్నారు


అని ప్రజలు చెప్పడం ఈ వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని మాజీ మంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్  అన్నారు.

Comments