ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

 ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం


తిరుమల,  ఆగ‌స్టు 04 (ప్రజా అమరావతి): సెల్‌కాన్ సంస్థ సిఎండి శ్రీ గురు దంప‌తులు గురువారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.

ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమ‌లలోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.

Comments