హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను పరామర్శించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు.


విజయవాడ (ప్రజా అమరావతి);


హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను పరామర్శించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు.ఇటీవల కన్నుమూసిన జస్టిస్‌ మిశ్రా తల్లి నళినీ మిశ్రా.


విజయవాడలోని సీజే నివాసానికి వెళ్ళి పరామర్శించిన సీఎం దంపతులు శ్రీ వైఎస్‌ జగన్, శ్రీమతి వైఎస్‌ భారతి.

Comments