నార్సింగి, హైదరాబాద్ (ప్రజా అమరావతి);
పారిశ్రామికవేత్త గండ్లూరి వీర ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్ జగన్.
నార్సింగి ఓం కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో వరుడు వీరశివారెడ్డి, వధువు లక్ష్మీ సైనాలను (ఏపీపీఎస్సీ సభ్యుడు జీవీ. సుధాకర్ రెడ్డి కుమార్తె) ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.
addComments
Post a Comment