శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):

     ఈరోజు అనగా ది.21-Aug 2022 న ఉదయం  శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన గౌరవనీయులైన కేంద్ర క్రీడ,యువజన మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు..

      వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు..

      అనంతరం వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి శేషవస్త్రం,  ప్రసాదములు మరియు చిత్రపటం అందజేసినారు.

Comments