అక్రమ మద్యం ధ్వంసం

    తెనాలి (ప్రజా అమరావతి);


 అక్రమ మద్యం ధ్వంసం





గత మూడేళ్ళగా తెనాలి సబ్ డివిజన్ పరిథిలోని తెనాలి తాలూక , 1,2,3,పట్టణాల ఠాణాల మరియు పొన్నూరు పరిథిలో అక్రమంగా పట్టుబడ్డ 3.50లక్షల మద్యాన్ని థ్వంసంచేశారు.


 మంగళవారం సాయంత్రం 4:30 గంటల కు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్, సుల్తానాబాద్ నందు 1214 మద్యం బాటిల్స్ విలవ3.50లక్షలని , తెనాలి సబ్ డివిజన్ లో రిపోర్ట్ అయిన ఎక్సైజ్ కేసు లలో సీజ్ చెయ్యబడిన మద్యం బాటిల్స్  తెనాలి DSP స్రవంతిరాయ్ తెలిపారు.


ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ మద్యం ఎక్కడైనా అంటే నిల్వదారులపై కేసులతో పాటుశిక్షలుంటాయని హెచ్చరించారు.



ఈకార్యక్రమంలో CI లు చంద్రశేఖరరావు ,బి. కోటేశ్వరరావు, శ్రీనివాసులు సుబ్రమణ్యం పొన్నూరు CI శరత్ బాబు యస్సైలు  సిబ్బంది పాల్గొన్నారు.


 

Comments