రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట : ఏపీఐఐసీ వీసీ & ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది.




అమరావతి (ప్రజా అమరావతి);


రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట : ఏపీఐఐసీ వీసీ & ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది.



మౌలిక సదుపాయాల కల్పనతోనే పెట్టుబడులు.


ఆ సిద్ధాంతంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వసతులకు ప్రాధాన్యత.


మూడు పారిశ్రామిక కారిడార్లల్లో రూ.11,753 కోట్లతో అభివృద్ధి పనులు.


రూ.20,577 కోట్లతో 3పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం.


ఇవి కాకుండా రెండు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల నిర్మాణం.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మౌలిక వసతులకు ప్రాధాన్యత.


పెట్టుబడి, ఫైనాన్సింగ్‌ అవకాశాలు వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి.


ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మౌలికవసతులపై రూ.7.5 లక్షల కోట్లు వ్యయం చేస్తోంది.


ఏపీతో సహా ఎంపిక చేసిన రాష్ట్రాలకు ప్రాధాన్యత.


ఇందులో భాగంగా ఏపీ అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం ముంబైలో సదస్సు నిర్వహించింది.


ముంబయిలో జరిగిన "స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్ రీచ్" వర్క్ షాప్ లో ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది.



Comments