పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా (ప్రజా అమరావతి);
ఎస్సీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజి కుమార్తె వివాహా వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్ జగన్.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన వివాహా వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్ కుమార్‌లను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.
addComments
Post a Comment