తెనాలి (ప్రజా అమరావతి);
మాటతప్పినందకు పతనంతప్పదు
ఎన్నికలకు ముందుజగన్ అన్ని వర్గాల వారికి ఇచ్పిన మాటలు నమ్మి ఓటెసినందుక వారందరినీ అన్ని విథాలా మాట తప్పిమడమతిప్పిన ప్రభుత్వం జగన్ ప్రభత్వమని దాని పతనం తప్పదని మాజీ మంత్రి ఆలపాటిరా రాజా అన్నారు.
.మంగళ వారం సా.గం. 6:00 లకు 26వ వార్డ్ లోని కార్ల అంజయ్య ఇంటి వద్ద ప్రజా సమస్యలు తెలుసు కోవటానికి జన జాగృతి యాత్ర లో ఆయన మాట్లాడుతూ యువత జాబ్కేలండర్ లో చికెన్ చేపల షాపుల కోసం ఎదుర చూస్తున్నారని తాపీ పని వారు బండి ఇసక 2వేలుంటే ఎలా పనిచెస్స్తారని, జగనన్న ఇల్లు మంజూరైనా తన ఇల్లు ఎక్కడో తెలియదని ఎద్దేవాచేశారు.
ఇకథరల పపెరుగుదల సంథించి తెల్లారితే ఎవస్తువు ఏమేర పెరుగుందో అని భయపడవలసివస్తందని, కరెంటు చార్డీల 5విడతలగాపెంచారని ,RTC పెంచారని , అసలు 45ఎళ్ళునిడిన BC SC STమైనార్టీ మహిళలకు 3వేలు ఇస్తానన్ణ 4ఏళ్ళైనా దాని ఊసే లేదని వారి ఆగ్రహం జగన్ ప్రభుత్వం చవిచుడబోతుందన్నారు.
ఈ జనజాగృతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెనాలి నాయకుల పలవురూ ఆయన్ను అనసరించారు.
addComments
Post a Comment