అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా


అమరావతి (ప్రజా అమరావతి);


*అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా*

*దీంతో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన వైయస్‌.జగన్‌* 


అమరావతి:

మేనిఫెస్టోలో మరో కీలక హామీని నెరవేరుస్తున్న వైయస్‌.జగన్‌ 

అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా

ఇందుకు సంబంధించి జీవో జారీ

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తింపు

పేద ఆడపిల్ల కుటుంబాలకు సర్కారు బాసట

గౌరవ ప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటు


కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు

ఎస్సీలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు

ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు 

ఎస్టీలకు రూ. 1 లక్ష

ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు

బీసీలకు  రూ. 50వేలు

బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు

మైనార్టీలకు రూ. 1 లక్ష

వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు

భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు 


మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి  

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామన్న చూస్తామన్న వైయస్‌.జగన్‌

ఇచ్చిన మాట మేరకు హామీలు అమలు 

దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దిన వైయస్‌.జగన్‌

రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచిన వైనం


గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన పథకం

చంద్రబాబు హయాంలో ఆర్భాటం జాస్తి... అమలు నాస్తి..

గత ప్రభుత్వంలో పథకం ఉన్నా కాగితాలకే పరిమితం

అన్నివర్గాలకూ లభించని పెళ్లికానుక

2017లో బీసీలను పథకంలో చేర్చిన నాటి ప్రభుత్వం

అయినా వారికి పెళ్లికానుక అందని వైనం

2018–19 నాటికి 17,709   ఎగ్గొట్టిన చంద్రబాబు

పెండింగ్‌లో పెట్టి వారికి నయాపైసా ఇవ్వని గత ప్రభుత్వం

రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు

నాటి మార్గదర్శకాల్లో కూడా సమగ్రత లేదు

లబ్ధిదారులకు ఇవ్వాలన్న కోణంలో కాకుండా, ఎలా ఎగ్గొట్టాలన్న కోణంలో నియమాలు, నిబంధనలు

అర్హులందరికీ వర్తించేలా పథకాన్ని తీర్చిదిద్దిన వైయస్‌.జగన్‌ సర్కార్‌

గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు


ఎస్సీలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 40వేలు

ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది రూ.75వేలు 

ఎస్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు

ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 75వేలు

బీసీలకు  రూ. 50వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.35వేలు

బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 50వేలు

మైనార్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు

వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 1లక్ష మాత్రమే. 

భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.20వేలే

అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలనిబంధన 

అర్హతలను జీవోలో పొందుపరిచిన ప్రభుత్వం


పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ.

Comments