*తాగిన మైకంలో మాట్లాడుతున్న కొడాలి నానికి తన ఫ్యూచర్ ఏంటో అర్ధం కావడం లేదు*
*ఈ సారి గుడివాడలో కౌన్సిలర్గా కూడా కొడాలి నాని గెలవలేడు*
*- శిష్లా లోహిత్*
గుడివాడ (ప్రజా అమరావతి);
తాగిన మైకంలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానికి తన ఫ్యూచర్ ఏంటో అర్ధం కావడం లేదు.3 రాజధానులు ప్రజలే కావాలంటున్న కొడాలి నాని దమ్ముంటే గుడివాడలో రాజీనామా చేసి గెలచే దమ్ముందా? ఈ సారి గుడివాడలో కార్పొరేటర్ గా కూడా కొడాలి నాని గెలవలేడు.కొడాలి నానికి ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయం.మరో 2 ఏళ్ల తరువాత వైసీపీ ఓడిపోయాక జగన్ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఉండడు, అప్పుడు కొడాలి నాని పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి.
కుక్క మొరిగితే కొండకు చేటా అన్నట్లు కొడాలి నాని చంద్రబాబు నాయుడు పై ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు స్థాయి తగ్గదు, కొడాలి నాని స్థాయి పెరగదు. వైసీపీని, కొడాలి నాని ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కొడాలి నానిని గుడివాడ వీధుల్లో బట్టలిప్పి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొడాలి నాని ఇప్పటికైనా తన నోరు అదుపులో పెట్టుకోవాలి.జగన్, కొడాలి నాని మరో జన్మ ఎత్తినా రాజధాని అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు.
addComments
Post a Comment