అమరావతి (ప్రజా అమరావతి);
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ పదవుల భర్తీకి సంబంధించి దరఖాస్తులను పరిశీలించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ నేతృత్వంలోని కమిటీ
.
అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో జరిగిన కమిటీ సమావేశం.
సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా సీఎం, హాజరైన సెలక్షన్ కమిటీ సభ్యుడు మంత్రి జోగి రమేష్, జీఏడీ స్పెషల్ సీఎస్ ప్రవీణ్ కుమార్, సీఎంవో అధికారులు.
addComments
Post a Comment