అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య.
బలహీనవర్గాల అభ్యున్నతికి, వారి ఆర్ధిక, సామాజిక పురోభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయా వర్గాలకు చేరువ చేయాలని బీసీ నేతలకు సూచించిన సీఎం.
బీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళిన ఆర్. కృష్ణయ్య, సానుకూలంగా స్పందించిన సీఎం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, ప్రధాన కార్యదర్శి శేషపాణి.
addComments
Post a Comment