మండల వారీగా స్టేజ్ కన్వర్షన్ కోసం అధికారులు చెప్పిన లక్ష్యాలను సాధించాక పోతే హౌసింగ్ ఏ ఈ, ఎం పి డి వో లకు షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందిరాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


నవరత్నాలు పేద లందరికీ ఇళ్లు నిర్మాణంలో  గత వారం 1500 వందల ఇళ్ల ను స్టేజ్ కన్వర్షన్ కోసం లక్ష్యం నిర్దేశించగా వెయ్యి మాత్రమే సాధించడం పై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ వివరణ కోరారు.


శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల అధికారులతో హౌసింగ్ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, మండల వారీగా స్టేజ్ కన్వర్షన్ కోసం అధికారులు చెప్పిన లక్ష్యాలను సాధించాక పోతే హౌసింగ్ ఏ ఈ, ఎం పి డి వో లకు షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంద


ని పేర్కొన్నారు.  ప్రతి మండలం ఇంటి నిర్మాణాలు వేగం చెయ్యడం తో పాటు స్టేజ్ కన్వర్షన్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకవేళ స్టేజ్ కన్వర్షన్ లో ప్రగతి సాధించాక పోతే మన జిల్లా రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి సగటు కు చేరడం సాధ్యం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.  ఇకపై వ్యక్తిగతంగా మండల అధికారులతో సమీక్ష చేస్తానని స్పష్టం చేశారు.


హౌసింగ్ జిల్లా అధికారి టి. తారా చంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image