విద్యుత్‌ షాక్‌ తో చనిపోయిన బాలుని కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం.


అమరావతి (ప్రజా అమరావతి);


డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.



విద్యుత్‌ షాక్‌ తో చనిపోయిన బాలుని కుటుంబానికి  రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం.


చికిత్స పొందుతున్న విద్యార్ధులకు రూ. లక్ష పరిహారం.


చికిత్స పొందుతున్న  విద్యార్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని  ఆదేశం.


బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని అధికారులకు సీఎం ఆదేశం.

Comments