గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన మంత్రి

 తిరుపతి (ప్రజా అమరావతి);



గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన మంత్రి



కాయక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం శ్రీ కే. నారాయణ స్వామి, ఎమ్మేల్యేలు శ్రీ పెద్దిరెడ్డి ద్వరకనాథ్ రెడ్డి, శ్రీ అరని శ్రీనివాసులు, శ్రీ ఆదిమూలం, శ్రీ వరప్రసాద్, ఎమ్మెల్సీ భరత్ తదితరులు


*మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.....*


స్వతంత్ర ప్రదాత శ్రీ మహాత్మా గాంధి గారి పుట్టిన రోజును పురస్కరించుకుని మేమంతా నివాళులు అర్పించాం


గాంధీ గారి భాటలో రాజకీయ నాయకులు అందరూ నడిస్తే కచ్చితంగా దేశం మరింత గొప్పగా అభివృద్ధి చెందుతుంది.

Comments