అమరావతి (ప్రజా అమరావతి);
డిజిటల్ హెల్త్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు గ్లోబల్ అవార్డులు.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులు, సిబ్బందిని అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్దికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిన రెండు గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ 2022లో అవార్డులు అందుకున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి అవార్డు వివరాలు తెలిపిన మంత్రి విడదల రజిని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు.
addComments
Post a Comment