రైతుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభూత్వ లక్ష్యం..

  చాగల్లు (ప్రజా అమరావతి);



*  రైతుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభూత్వ లక్ష్యం..



  రైతుల ఆర్థిక భరోసాకు ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రా లు  ఏర్పాటు...



*  వ్యవసాయాన్ని పండగ చేసిన  జగనన్న ప్రభుత్వం.


* రాష్ట్ర హోమ్ మంత్రి, తానేటి వనిత.


రైతు సంక్షేమమే  లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారి అభి వృద్ధి కాంక్షిస్తూ  ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రా లు  ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక  ఎదుగుదలకు భరోసానిస్తుందని రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత అన్నారు. 


శనివారం చాగల్లు గ్రామం లో రు.21.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి తానేటి వనిత ప్రారం భించారు.  ఈ సం దర్బంగా మంత్రి మాట్లాడుతూ  ప్రతీ గ్రామం లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఈ కేంద్రాలు ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు మెరుగైన సూచనలు, సలహాలు ఇచ్చి రైతు లాభసాటిగా వ్యవసాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నా మన్నా రు.  

 ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినపుడు రైతుల పంటలు కాపాడు కోవడానికి తగు సూచ నలు చేసి వారిలో  ధైర్యం కల్పిస్తున్నారన్నారు.  రైతులకు మద్దతు ధర కల్పించుటకు ఆర్భికెలు ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు లకు మద్దతు ధర లభించే విధంగా చర్య లు తీసుకుంటు న్నామన్నారు. రైతు పక్షపాతిగా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు లకు అండగా  నిలబడి వారి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను  ఏర్పా టు చేసి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులో ఉంచి అందిస్తున్నారు. రైతు కు ఎటువంటి  సమస్య  ఉత్పన్నమైన మండల కేంద్రాలకు వెళ్ల కుండా వారి గ్రామంలోని ఆర్బికే లు ద్వారా సమస్యను  పరిష్కరించుకొనేవిధంగా ప్రాభిలుత్వం రైతు సంక్షేమనికి కృషి చేవాటిందన్నారు.  


ఈ కార్యక్రమం లో  ఆత్మ చైర్మన్ గండ్రోతు సురేంద్ర కుమార్, ఎం పి పి మట్టా వీరాస్వామి, సర్పంచి ఉన్నమట్ల మనశాంతి, స్థానిక నాయకులు జె. కొండలరావు, జి. శ్యామ్, మద్దూకూరి రవి, ఉన్నాకూటి విజయకుమారి సిహేచ్ దుర్గ మల్లేశ్వరరావు, ఎంపిడిఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image