నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీ లో చేరిన దుగ్గిరాల గ్రామ వైసీపీ నాయకులు

 నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీ లో చేరిన దుగ్గిరాల గ్రామ వైసీపీ నాయకులు


, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భుక్య స్వర్ణా బాయి మరియు వైసీపీ కార్యకర్తలు.

దుగ్గిరాల (ప్రజా అమరావతి);

మండల కేంద్రం దుగ్గిరాల  గ్రామానికి చెందిన, వైయస్సార్సీపి ఎస్టీ నాయకులు,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బుధవారం  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని వారి స్వగృహంలో కలిసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు


నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీ లో జాయిన్ అయ్యినవారిలో భుక్య స్వర్ణాబాయి, భుక్య బాపనయ్య నాయక్, షేక్ సాధిక్ బాబు, షేక్ జబిల్, తాడిబోయిన వంశీ, చుక్క శ్రీను, శివ, జయంత్ తదితరులు ఉన్నారు 


ఉండవల్లి లో జరిగిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేసంనేని శ్రీ అనిత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, దుగ్గిరాల గ్రామ పార్టీ అధ్యక్షులు కాకా బాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments