చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం (ప్రజా అమరావతి);
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించు కున్న గౌ. కేంద్ర ఆర్థిక మంత్రి,రాష్ట్ర ఆర్థిక మంత్రి ...
గౌ.కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులకు స్వామి వారి దర్శ నానికి అన్ని ఏర్పా ట్లు చేసాం
రాష్ట్రంలో పుష్క లంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభి క్షంగా ఉండాలని ఆ దేవు న్ని కోరుకున్నాను:
ఆంద్ర పదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి
గౌ.కేంద్ర ఆర్థిక మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహా రాల మంత్రి శ్రీమ తి నిర్మలా సీతా రా మన్,ఆంద్ర పదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ గారికి ఘన స్వాగ తం పలికిన జిల్లా కలెక్టర్,ఎస్ పి, పూత ల పట్టు ఎం ఎల్ ఎ, జేసీ,ఆలయ చైర్మన్, ఈఓ...
స్వయంభు శ్రీ వర సిద్ధి వినాయక స్వా మి వారి దర్శనార్థం కాణిపాకం విచ్చేసిన
గౌ.కేంద్ర ఆర్థిక మంత్రి
మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి
శ్రీమతి నిర్మలా సీతా రామన్,రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం ద్ర నాధ్ గారికి ఘన స్వాగతం లభించింది
బుధవారం సాయం త్రం స్వామి వారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గౌ.కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులకు మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రి జిల్లా కలెక్టర్ యం. హరి నారాయ ణన్, ఎస్.పి రిషాంత్ రెడ్డి, పూతలపట్టు శాసన సభ్యులు ఎం.ఎస్. బాబు, జిల్లా సంయు క్త కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్,కాణిపా కం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి,ఈ ఓ రాణా ప్రతాప్,చిత్తూ రు ఆర్ డి ఓ రేణు కా తదితరులు స్వాగతం పలికగా...
మంగళ వాయిద్యాల నడుమ ఆలయఅధి కారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
స్వామి వారిని దర్శిం చుకున్న అనంతరం కేంద్రమంత్రి,రాష్ట్ర మంత్రి వేద పండితు ల ఆశీర్వాదం తో తీర్థ ప్రసాదాల ను స్వీకరించారు.
చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డప్ప,పూతల పట్టు ఎల్ ఎ ఆలయ చైర్మన్, ఈఓ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చిత్ర పటాన్ని కేంద్ర మం త్రి వర్యులకు మరి యు రాష్ట్ర ఆర్ధిక మంత్రి కి అంద జేశారు.
గౌ. మంత్రుల వెంట తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, తిరుపతి జెసి బాలా జీ, సంబంధిత అధి కారులు, బిజెపి నాయకులు భాను ప్రకాశ్ రెడ్డి,చామంతి శ్రీనివాస్,చిట్టి బాబు దుర్గా రామకృష్ణ, వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొ న్నారు
addComments
Post a Comment