రాష్ట్రం లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతవరకు మీకు చేరుతున్నాయి,

 చాగల్లు (ప్రజా అమరావతి);


* రాష్ట్రం లో గ్రామ వాలంటీర్లు ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతీ  ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టాం.


మీకు అందుతున్న సేవలు తెలుసుకోవడానికి జగనన్న వెళ్ళమన్నారు


జనవరి నుంచి వైయస్ఆర్ భరోసా పెన్షన్ రూ.2750 కి పెంచుతున్నాం 


* రాష్ట్ర  హోంమంత్రి  డా. తా నేటి వనిత.


రాష్ట్రం లో  అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతవరకు మీకు చేరుతున్నాయి,


మీ అభిప్రాయం తెలుసుకోవటానికి ఇంటింటికీ రావడం జరిగిందని  రాష్ట్ర  హోంమంత్రి  డా. తానే టి వనిత అన్నారు. 


బుధవారం సాయంత్రం చంద్రవరం గ్రామ ములో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద ర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ  మన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహ న్ రెడ్డి మూడేళ్ల పాలన లో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని , వాటిని ప్రజలకు వివరించేందుకు మీ వద్దకు జగనన్న ఆదేశాలతో రావడం జరిగిందన్నారు.  ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా అని వృద్ధురాలు అడుగగా మంత్రి పై విధంగా స్పందించారు.  నాడు నేడు పధకం లో అభివృద్ధి చెందిన ప్రభుత్వం పాఠశాల ను పరిశీలించారు. గ్రంధాలయం లో పుస్తకాలు ప్రదర్శన ను మంత్రి పరిశీలిం చారు.  సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ ఫలాలు అందు తున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నా రు.  ఏ ఏ పథకాలు అందాయో తెలుసుకున్న, మంత్రికి వృద్దులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 2023 జనవరి కి _.250 పెంచి రూ.2750 పెన్షన్ ఇస్తామని, ఆ పై వొచ్చే ఏడాదికి ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ మూడు వేలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి వృద్ధులతో ఎంతో ఆప్యాయంగా మంత్రి పలకరించడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మత రాజ కీయాలకు అ తీతం గా సంక్షేమ పథకాలు అందు తున్నాయని  తెలిపారు. లబ్ధి దారులు మూ డేళ్ల అమ లు చేసిన పథకాలు అభివృద్ధి గురించి అడిగి ప్రజ లకు వివ రించారు.




ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దిపాటి శ్రీనివాసరావు,ఎంపీటీసీ సభ్యులు,ఎంపీపీ మట్టా వీరస్వామి,ఊనగట్ల సహకార సంఘం అధ్యక్షులు ఆతుకూరి దొరయ్య,లకంసాని సూర్యప్రకాశరావు,పోసిన శ్రీకృష్ణదేవరాయలు,బండి అశోక్బాబు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యు లు కొవ్వూరు నియోజకవర్గ నాయకులు బండి అబ్బులు,ముదునురు నాగరాజు,ఎం పీడీవో బి రామ్ ప్రసాద్, సచి వాలయం,రెవెన్యూ అధికారులు తదితరులు పా ల్గొన్నారు.


Comments