శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ప్రదోష కాలము నందు ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, ఆకాశ దీపం ఏర్పాటు చేసిన శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ దర్భముళ్ల భ్రమరాంబ గారు..
addComments
Post a Comment