చిత్తూరు జిల్లా. ఐరాల మండలం, కాణిపాకం (ప్రజా అమరావతి);
గౌ.కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతా రామన్ గారికి గౌ. చిత్తూరు పార్లమెంటు సభ్యు లు ఎన్. రెడ్డప్ప రిప్రెజెంటేషన్...
రిప్రజెంటేషన్ పై కేంద్ర మంత్రి సాను కూలంగా స్పందించా రని తెలిపిన చిత్తూ రు ఎంపీ
వివరాలు:
1. చెన్నై- బెంగళూ రు పారిశ్రామిక వాడ లో ప్రత్యేక ప్రాంతా లుగా పుంగనూరు పలమనేరు లను గుర్తించారని ఇందు లో రెండు ఎక్స్ప్రె స్ మార్గాలు నిర్మా ణా నికి అనుమతులు మంజూరు చేయా లని ....
2.జిల్లాలో మామిడి పంట అత్యధికంగా సాగు చేయడం జరుగుతుందని మామిడి గుజ్జు పరి శ్రమలు ఎక్కువగా కలవని ఈ నేప థ్యం లో వీటి ఎగుమతుల నిమిత్తం ఇంటర్నల్ కంటైనర్ టర్మినల్ మంజూరుకు...
3. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవ స్థానం కాణిపాకం అని...
కేంద్ర ప్రభుత్వం " *ప్రషాద్(PRA SHAD Scheme)* " కింద కాణిపాకం దేవస్థానం ను గుర్తిం చాలని..
ఈ పథకం వివరాలు:
ఈ పథకం వల్ల ఆలయ ప్రాంతాల లో ఆధ్యాత్మిక పర్యా టకులకు సౌకర్యా లు మెరుగు పరచ డంతో పాటు అవ సరమైన మౌలిక వస తులను కూడా క ల్పించడం జరుగు తుంది.తద్వారా ఆల య సమగ్ర అభివృ ద్ధి పనులు చేపట్టేం దుకు కేంద్ర ప్రభు త్వం నుంచి నిధులు మంజూరు జరుగు తుంది
ఈ అంశాలతో కూడి న రేప్రజెంటేషన్ ను గౌ.కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతా రామన్ గారికి గౌ. చిత్తూరు పార్లమెం టు సభ్యులు ఎన్. రెడ్డప్ప కాణిపాకం ఆలయం లో గారికి అందజేశారు..
ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలం గా స్పందించారని చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డప్ప తెలిపారు.
addComments
Post a Comment