సచివాలయాలు, ఆర్ బి కే, అంగ న్వాడి కేంద్రాలను ప్రారంభించిన మంత్రి



*చౌడేపల్లి మండ లం షికారి పాలెం కు చెందిన 57 మందికి అనుభవ ధృవ పత్రాలను పంపిణీ చేసిన గౌ.రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యా వరణ, శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు* 


*చౌడేపల్లి మం డలం గడ్డం వారి పల్లి, పరికిదోనలో సచివాలయాలు, ఆర్ బి కే, అంగ న్వాడి కేంద్రాలను ప్రారంభించిన మంత్రి* 



చౌడేపల్లి,అక్టోబర్8 (ప్రజా అమరావతి):


ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని గౌ. రాష్ట్ర అటవీ, విద్యు త్, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు..


శనివారం మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా చౌడేపల్లి మండలం లో విస్తృ తం గా పర్యటన చేసి పలు ప్రారంభో త్సవాలు చేశారు..


శనివారం మంత్రి     పర్యటనలో భాగంగా  చౌడేపల్లి మండల పరిపాలన సచివా లయ సమావేశపు మందిరంలో ఈ మండల పరిధిలోని షికారి పాలెం నకు చెందిన 57 మంది కి అను భవ ధృవ పత్రాలను మరియు చౌడేపల్లి పంచాయ తీ పరిధి లో దేవస్థా నం భూములలో ఇండ్లు నిర్మించుకున్న 35 మంది కి పోష షన్ సర్టిఫికెట్లను మంత్రి చేతుల మీదు గా లబ్ధిదారులకు అందజేశారు.


ఈ సందర్భంగా లబ్ధి దారులదేశించి మం త్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షే మానికి సంక్షేమ అభి వృద్ధి పథకాలను అ మలు చేయడం జరు గుతున్నదని పథకా లను పూర్తి పారద ర్శకత తో అర్హులంద రికీ చేరవేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.షికారు పాలెం నకు సంబం ధించి దాదాపు 100 ఎకరాలకు పట్టాలు  ఇవ్వడం జరుగు తు న్నదని, ఇంకా 150 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉన్నదని ఈ ప్రక్రియను త్వర గా పూర్తి చేయాలని తహశీల్దార్ ను మం త్రి ఆదేశించారు. షికారులు వారికి మంజూరు చేసిన భూముల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకం ద్వారా ఆ భూములను అభి వృద్ధి చేసుకునేందు కు పూర్తి సహాయ సహకారాలు అంది స్తామన్నారు.. చౌడే పల్లి పంచాయితీ పరిధిలో దేవస్థానం భూముల్లో ఇండ్ల నిర్మించుకొని ఉన్న వారికి పోషషన్ సర్టి ఫికెట్లు కూడా అంది వ్వడం జరుగుతున్న దనన్నారు.


✳️అనంతరం గడ్డం వారి పల్లెలో రూ. 8.50 లక్షలతో  నిర్మించిన వై ఎస్ ఆర్ అంగన్వాడి భవనం, రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం ను, రూ.21.8 లక్ష లతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం మరి యు పరికిదోన, చిన్న కంపల్లి లోరూ. 8.50 లక్షలతో  నిర్మించిన వై ఎస్ ఆర్ అంగ న్వాడి భవనము లకు మంత్రి చేతుల మీదు గా ప్రారంభిం చారు..


మంత్రి  పర్యటనలో టిటిడి పాలక మం డలి సభ్యులు పోకల అశోక్ కుమార్, రాష్ట్ర  పాల ఏకిర కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్, బోయ కొండ గంగమ్మ పాల కమండలి చైర్మ న్ మిద్దిoటి శంకర్ నారాయణ, చౌడే పల్లి తహసిల్దారు మాధవ రాజు, ఎంపీపీ రామ్మూర్తి, జడ్పిటిసి దామోదర్ రాజు, నాయకులు పెద్దిరెడ్డి, సహదేవ రెడ్డి, తదితరులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికా రులు పాల్గొన్నారు..



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image