వైసీపీ నుండి టిడిపి లొకి నారా లోకేష్ గారి సమక్షంలో 30 మంది మంగళగిరి పట్టణ మైనారిటీ యువకుల చేరిక,

 వైసీపీ నుండి టిడిపి లొకి నారా లోకేష్ గారి సమక్షంలో  30 మంది మంగళగిరి పట్టణ మైనారిటీ యువకుల చేరిక, కండువా కప్పి  పార్టీ లోకి ఆహ్వానించిన నారా లోకేష్ గారు 

మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి పట్టణం 26 మరియు 17 వ వార్డులకు చెందిన 30 మంది వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన మైనారిటీ యువకులు బుధవారం మధ్యాహ్నం ఉండవల్లి లోని నారా లోకేష్ గారి నివాసంలో కలిసి తెలుగుదేశం పార్టీ లో చేరారు,


వైసీపీ పాలనలో మైనారిటీ జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తెలుగుదేశం పార్టీ చేరడం జరిగినదని, వైసీపీ మానిఫెస్టో లొ ప్రకటించిన విధంగా మైనారిటీ లకు ఒక్క హామీ కూడా జగన్ రెడ్డి గారు ఇప్పటివరకు నెరవేర్చలేక పోయారని తెలిపిన మైనారిటీ యువకులు


నారా లోకేష్ గారి సమక్షంలో టిడిపి లో చేరిన వారిలో షేక్ నన్నేసా, ఖు ద్ధూస్, షేక్ నసీర్, రసూల్, రౌఫా, రబ్బానీ, మాబు సుభాని, బిలాల్, మస్తానా, ఇమామ్ బాషా, దావూద్, ఆరిఫుల్ల, ఫయాజ్, యాసిన్, సమీర్, హామద్, బాజీ, అబ్దుల్లా, అబ్బాసి, అబ్ధుల్ రబ్బానీ తదితరులు ఉన్నారు.

Comments