నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);
*నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలంలో లొంగి పోయిన మహిళా మావోయిస్టు రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క@లక్ష్మి 59 సంవత్సరాలు...*
రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క@లక్ష్మి పై 4 లక్షల రికార్డు ప్రకటించి వున్న ప్రభుత్వం..
పాత తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం దళంలో ఏరియా కమిటీ సభ్యురాలుగా,CPI ML PWG (మావోయిస్టు)తూర్పు DVC (పాత తూర్పు గోదావరి జిల్లా)తదితర ప్రాంతాలలో పనిచేసిన రాజేశ్వరి...
రాజేశ్వరి స్వగ్రామం తాడికొండ(vi & M) పాత గుంటూరు మండలం...
రాజమండ్రి, విశాఖ జిల్లా లలో డెన్ కీపర్ గా వుంటూ మావోయిస్టు ల మీటింగ్ లకు,ఆర్థిక అవసరాలకు,వైద్య అవసరాలకు తోడ్పాటు, ఆశ్రయం అందించిన రాజేశ్వరి....
1984 లో మావోయిస్టు భావాలకు ప్రభావితం అయి తన ఇద్దరి పిల్లల్ని హాస్టల్ లో వదిలి అజ్ఞాతం లోకి వెళ్ళిపోయిన రాజేశ్వరి...
15-12-1987 లో భారీగా ఆయుధాలు కలిగి వుండగా రాజేశ్వరితో పాటు మరో ఐదుగురుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన కాకినాడ 2 టవున్ పోలీసులు..
గుర్తేడు ప్రాంతం లో(తూర్పు గోదావరి అటవీ ప్రాంతం)8 IAS అధికారులు ను కిడ్నాప్ చేసి వారిని విడిచి పెట్టాలంటే జైల్లో ఉన్న రాజేశ్వరి తో పాటు ఇంకో 6 మందిని వదిలి పెట్టాలని డిమాండ్ తో రాజేశ్వరి ని మిగతా 6 మందిని విడిపించి తీసుకెళ్లిన నక్సల్స్....
తర్వాత బస్సులు తగల పెట్టడం తో పాటు అనేక కేసుల్లో వున్న రాజేశ్వరి...
రాజేశ్వరి పై తూర్పు గోదావరి,ఏజన్సీ ఏరియాలో అడ్డ తీగల, గండవరం తదితర పోలీసు స్టేషన్ లలో 10 క్రిమినల్ కేసులు వున్నాయి....
మూడు కారణాల వల్ల రాజేశ్వరి లొంగిపోయినట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు ..
2018 లో భర్త మరణంతో తీవ్రంగా కుంగుబాటు కు గురైన రాజేశ్వరి....
తనతో పని చేసిన క్యాడర్లో చాలామంది ఇప్పటికే లొంగిపోవడం ఒక కారణం...
వయసు రీత్యా,ఆరోగ్య కారణాల రీత్యా పోలీసుల ముందు రాజేశ్వరి లొంగిపోయినట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు....
ప్రభుత్వం నుండి రాజేశ్వర్ కి ఆమెన్ పై ఉన్న నగదు
రివార్డు నాలుగు లక్షల రూపాయలతో పాటు చట్టపరంగా వచ్చే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా ఎస్పీ విజయరావు పేర్కొన్నారు.....
addComments
Post a Comment