ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు*
:జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
పుట్టపర్తి, నవంబర్ 7 (ప్రజా అమరావతి):
ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు మరియు కడప-అనంతపురం-కర్నూలు శాసనమండలి నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో ఎలాంటి సందేహాలు ఉన్నఓటు హక్కు తెలుసుకునుటకు పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.బసంత కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాల్ సెంటర్ నెంబర్ 9398867473
ల్యాండ్ నెంబర్.08555 292432
ఓటర్లు పై అవకాశాన్ని సద్విని చేసుకోవాలని పై ప్రకటనలో తెలిపారు
addComments
Post a Comment