అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


గుంటూరు (ప్రజా అమరావతి);


ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.గుంటూరు శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన వివాహా రిసెప్షన్‌ వేడుకలో వధువు మహ్మమద్‌ ఫాతిమా రమేజున్, వరుడు షేక్‌ షహయాజ్‌లను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.

Comments