అమరావతి (ప్రజా అమరావతి);
ఖరీఫ్ 2022 -23 సంవత్సరానికి గాను రైతుల దగ్గర నుండి కనీస మద్దతు ధరకు ధాన్యము కొనుగోలు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 - 11 -2022వ తేదీన ప్రారంభించబడినది. ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని కొనుగోలు కేంద్రంగా గుర్తించటం అయినది. దీనికి గాను అన్ని రకాల ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వము పౌరసరఫరాల సమస్త ద్వారా ఏర్పాటు చేయటం జరిగిందని జి. వీర పాండ్యన్ ఐఏఎస్ వి.సి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
addComments
Post a Comment