దర్గాహొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.


అమరావతి (ప్రజా అమరావతి);


అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం దర్గాహొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.


విద్యుదాఘాతంతో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం ( విద్యుత్‌ శాఖ ద్వారా రూ. 5 లక్షలు, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ. 5 లక్షలు)*


బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు సీఎం ఆదేశం.

Comments