స్థానిక పత్రికలు మరింత సమర్థవంతంగా జనజీవన స్రవంతిలో మిళితం కావాలి

 స్థానిక పత్రికలు మరింత సమర్థవంతంగా జనజీవన స్రవంతిలో మిళితం కావాల


ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ 

గ్రీవెన్స్ సెల్ చైర్మన్ 

రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మరియు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ 

గౌరవాధ్యక్షులు 

శ్రీ అంకమ్మ రెడ్డి నారాయణమూర్తి అన్నారు. 

అమరావతి (ప్రజా అమరావతి);

గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం ఉదయం జరిగిన 

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న నేటి కాలంలో పత్రికల మధ్య చిన్న పెద్ద అనే తేడా లేదని వాస్తవాలను త్వరితగతిన ఎవరు ప్రజల వద్దకు తీసుకెళ్తారో వారిని జనం ఆదరిస్తారని చెప్పారు. 


మరింత సమర్థవంతంగా తమ తమ పత్రికల్లో వాస్తవాలను మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాల పథకాలను జనాబాహుళ్యం లోనికి తీసుకువెళ్లాలని కోరారు. 


ఇందుకు అవసరమైన స్థానిక పత్రికలు మరింత సమర్థవంతంగా జనజీవన స్రవంతిలో మిళితం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గ్రీవెన్స్ సెల్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మరియు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు శ్రీ అంకమ్మ రెడ్డి నారాయణమూర్తి అన్నారు.గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం ఉదయం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సోషల్ మీడియాయాక్టివ్ గా ఉన్న నేటి కాలంలో పత్రికల మధ్య చిన్న పెద్ద అనే తేడా లేదని వాస్తవాలను త్వరితగతిన ఎవరు ప్రజల వద్దకు తీసుకెళ్తారు వారిని జనం ఆదరిస్తారని చెప్పారు మరింత సమర్థవంతంగా తమ తమ పత్రికల్లో వాస్తవాలను మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాల పథకాలను జనాబాహుల్యంలోనికి తీసుకువెళ్లాలని కోరారు.


ఇందుకు అవసరమైన శిక్షణను సైతం ప్రభుత్వం ద్వారా పత్రికా నిర్వాహకులకు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 


అలాగే సంపాదకులు కష్టనష్టాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి వారికి మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. 


ఈ సందర్భంగా నారాయణ మూర్తిని యూనియన్ రాష్ట్ర నాయకులు సత్కరించి జ్ఞాపికను అందజేసారు.

Comments