రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సాదర వీడ్కోలు*మదనపల్లిలో జెవిడి అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సాదర వీడ్కోలు*తిరుపతి, నవంబర్30 (ప్రజా అమరావతి):  ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో మదనపల్లెలో పాల్గొని తిరుగు ప్రయానంలో మధ్యాహ్నం 03.00 గం. కు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వీరికి ఇంధన అటవీ భూగర్భ గనుల, విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష  శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి 

అడిషనల్ ఎస్పీ కులశేఖర్ తిరుపతి ఆర్ డి ఓ కనక నరసారెడ్డి ఏర్పోర్టు సి ఎస్ ఓ రాజశేఖర్ ఎయిర్పోర్ట్ కమాండెంట్ శుక్ల తదితరులు సాదర వీడ్కోలు పలకగా మధ్యాహ్నం 03.10 గం. కు ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయం కు తిరుగు ప్రయాణం అయ్యారు.

Comments