నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


దర్శి, ప్రకాశం జిల్లా (ప్రజా అమరావతి);దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


దర్శిలో జరిగిన వివాహ రిసెప్షన్‌ వేడుకలో నూతన వధూవరులు రోహిత, రాజీవ్‌ మద్దిశెట్టిలను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments