భారత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


విజయవాడ (ప్రజా అమరావతి);


గౌరవ భారత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.విజయవాడ నోవాటెల్‌ హోటల్‌లో ఆయన్ను కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments