అమరావతి (ప్రజా అమరావతి);
నాటా తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను ఆహ్వనించిన నాటా ప్రెసిడెంట్, సభ్యులు.
2023 జూన్ 30 – జులై 02 వరకు డాలస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో నాటా తెలుగు మహాసభలు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వనించిన నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు.
addComments
Post a Comment