ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ.



రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టూ చీఫ్‌ మినిస్టర్‌గా నూతన బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.

Comments