ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రముఖ జువెలరీ బ్రాండ్‌ జోయాలుక్కాస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రముఖ జువెలరీ బ్రాండ్‌ జోయాలుక్కాస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్‌.ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ.


ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం.


సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం.


ఈ సమావేశంలో పాల్గొన్న జోయాలుక్కాస్‌ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కంది రవిశంకర్‌.

Comments