ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు 


 చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలం.. (ప్రజా అమరావతి);.రాష్ట్ర అటవీ, విద్యుత్,శాస్త్ర,సాంకే తిక, పర్యావరణ భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదివారం మధ్యాహ్నంబంగారుపాళ్యం మండలంలో నూతనంగా నెహ్రు నగర్ లో నిర్మించిన బంగారు పాల్యం   సచివాలయం-1  (ఒక్కొక్కటి రూ. 40 లక్షలతో నిర్మించిన భవనాలు) మరియు ఇందిరమ్మ కాలనీ  లో సచివాలయం-2,  రూ.21.75 లక్షలతో నిర్మించిన రైతు భరో సా కేంద్రంనకుమంత్రి గౌ.చిత్తూరు పార్ల మెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప,గౌ. జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు లతో కలిసి ప్రారంభత్సవం గావించారు..


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకుసుపరిపాలన అందించేందుకు ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు


అందించేం దుకు సచివాలయ వ్యవస్థను,వాలంటరీ వ్యవస్థను తీసుకు రావడం జరిగిందని,  సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శ కంగా అందించేందు కు ప్రభుత్వo అన్ని చర్యలు చేపడు తోం దన్నారు..సచివాలయాలు,ఆర్ బి కె లు,డా.వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ ల నిర్మా ణం ద్వారా ప్రతి గ్రామం ముఖ చిత్రం మారుతొందని తెలి పారు.  


అనంతరం బంగారు పాళ్యంజడ్పీహైస్కూల్ ఆవరణంలో ఈ నెల 19 నుండి జరుగుతున్న  చెన్నై బులిటీజ్ (chennai Buitz) నిర్వహిస్తు న్న సౌత్ ఇండియా వాలీబాల్ టోర్న మెంట్-2023(పురుషులు,మహిళలు) కార్యక్రమం ను మం త్రి తిలకించి అర్జెంటై నా నుండి ఈ పోటీల నిర్వహణ కు వచ్చిన కోచ్ లు రూబిన్, జువాన్ లను మంత్రి అభినందించారు..

ఈ పోటీలలో 120 క్రీడాకారులు పాల్గొ న్నారు 


ఈ సందర్భంగా 

మంత్రి మాట్లాడు తూ ... రాష్ట్ర ప్రభు త్వం క్రీడల అభివృద్ధి కి  కృషి చేస్తోందని, బంగారు పాళ్యం జడ్పీ హైస్కూల్ పాఠశాల ఆవరణ ము ను అభివృద్ధి చేసి వాలీబాల్ స్టేడియం ఏర్పాటుకు అవసరమైన నిధు లను మంజూరు చేయాలని మాజీ జడ్పీ చైర్మన్  కుమా ర్  రాజా మంత్రి వర్యులను కోరగా... స్పోర్ట్స్ అథారి టీ వారి ద్వారా మం జూరు  చేయిస్తామని ఓపెన్ గ్యాలరీ నిర్మా ణం కు కృషి చేస్తా మని,వచ్చే ఏడాది టోర్నమెంట్ నాటికి ఇక్కడ ఓపెన్ గ్యాల రీ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేప డుతామని తెలి పారు.. సెమీ ఫైనల్స్ కు వెళ్లే  క్రీడాకారుల తో మంత్రిపరిచయం అనంతరం క్రీడల్లో రాణించాలని  వారి లో ఉత్సాహాన్ని నిం పారు..   


ఈ కార్యక్రమంలో గౌ.జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్ర రెడ్డి,టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమా ర్,గౌ. రాష్ట్ర జానపద కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూష ణం,గౌ.జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి,పంచాయతీ రాజ్ ఎస్ ఈ చంద్ర శేఖర్ రెడ్డి,జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాదికారి మురళీ కృష్ణ,డి పి ఓ లక్ష్మీ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీహరి,పి ఆర్ ఈఈ లు చంద్రశేఖర్ రెడ్డి,రమణయ్య,ఎం పీడీ ఓ హరి ప్రసాద్ రెడ్డి,తహసిల్దారు బెన్ను రాజ్, డి పి ఆర్ సి షణ్ముగం, ఎంపిపి అమరావతి, జడ్పీ టిసి సోమ శేఖర్,వైస్ ఎం పి పి లు శిరీష్ రెడ్డి,జై కుమార్, ఎం పి టి సి లు పద్మావతి, ఉషా రాణి, బంగారు పాళ్యం తవణంపల్లి, జడ్పీటీసీ లు సోమ శేఖర్,భారతి  మార్కె ట్ కమిటీ చైర్మన్ సోమ శేఖర్,సింగల్ విండో చైర్మన్ దత్తా త్రేయ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ కుమార రాజా,సర్పంచ్ ఉమా దేవి,ఇతర ప్రజా ప్రతి నిధులు,అధికారులు పాల్గొన్నారు...Comments