జిల్లా పరిషత్ విశ్రాంతిభవనం ను ప్రారంభించిన గౌ. రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖ మాత్యులు.

 


 


 చిత్తూరు జిల్లా, పుంగనూరు నియో జకవర్గం, పులిచెర్ల మండలంకల్లూరు..(ప్రజా అమరావతి);


 రూ.2 కోట్లతో నూతనంగా నిర్మిం చిన జిల్లా పరిషత్ విశ్రాంతిభవనం ను ప్రారంభించిన గౌ. రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖ మాత్యులు. మంగళవారం రాత్రి పులిచెర్ల మండలం కల్లూరు లో జిల్లా పరిషత్ మరియు పి ఆర్ బిల్డింగ్  నిధుల తో రూ.2 కోట్లతో నూతనం గా నిర్మించిన జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంప్రారంభించిన గౌ.రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులుడా.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిప్రారంభోత్సవం గావించారు..


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, ఎమ్మెల్సీ భరత్, టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కు మార్, రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ మురళీ ధర్, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, లతో పాటు గా....జిల్లా అధి కారులు  జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి,పంచాయతీరాజ్ సి ఈచంద్రశేఖర్ రెడ్డి,డి పి ఓ లక్ష్మీ, పి ఆర్ ఈఈ చంద్ర శేఖర్ రెడ్డి, పులి చెర్ల తహసిల్దారు అమర్నాథ్ ఎంపీడీఓసుగుణమ్మ, ప్రజా ప్రతి నిధులు,తదితరులు పాల్గొన్నారు..Comments