వివిధ కేసుల్లో నిందితులు అరెస్టు చేసిన తాడేపల్లి పోలీసులు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


వివిధ కేసుల్లో నిందితులు అరెస్టు చేసిన తాడేపల్లి పోలీసులు.జనవరి 22వ తేదీ ఆగి ఉన్న లారీని దొంగలించిన నిందితుడైన తాడేపల్లి మహానాడు చెందిన రౌడీ షీటర్ వల్లేపు హరి నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు.


వడ్డేశ్వరం గ్రామంలో ఇసుకపల్లి సాధవి ఆత్మహత్య కారుకులైన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పోలీసులు.


వడ్డేశ్వరం గ్రామంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో రెండు లాప్టాప్ లు చోరీచేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు.


కేసును చేదించడంలో ప్రతిభ కనబరిచిన తాడేపల్లి సిఐ శేషగిరిరావు ఎస్సైలు వినోద్ రమేష్ నారాయణ లను మరియు క్రైమ్ సిబ్బందిని అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.

Comments