ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక క్యాడర్‌కు చెందిన రిటైర్డ్‌ డీజీ ఏఎస్‌ఎన్‌ మూర్తి.

 

అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక క్యాడర్‌కు చెందిన రిటైర్డ్‌ డీజీ ఏఎస్‌ఎన్‌ మూర్తి.మూర్తి స్వస్ధలం ఆంధ్రప్రదేశ్‌.

Comments