ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదల


 

*ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది   జాబితా విడుదల* 




పట్టభద్రుల నియోజకవర్గానికి 6 జిల్లాల పరిధిలో 320 పోలింగ్ స్టేషన్లు....మొత్తం ఓటర్లు 3,81,181 ఇందులో  పురుషులు- 2,45,866 మహిళలు-1,35,284,ఇతరులు-31.* 



*ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 6 జిల్లాలో పరిధిలో 175 పోలింగ్ స్టేషన్లు....మొత్తం ఓటర్లు 27,694 ఇందులో పురుషులు- 16,825 మహిళలు-10,869* 


       *జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి.* 


చిత్తూరు,ఫిబ్రవరి25 (ప్రజా అమరావతి): 


ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది   జాబితా ను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.హరి నారాయణన్ తెలిపారు. 


ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఓటర్లకు సంబందించి 6  జిల్లాల పరిధిలో అన్నమయ్య,బాపట్ల,చిత్తూరు,ప్రకాశం,శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు), తిరుపతి జిల్లాల లో మొత్తం 320 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మొత్తం  3,81,181 మంది ఓటర్లు కలరని...


 *ఇందులో జిల్లాల వారిగా..* 


*1.చిత్తూరు జిల్లా* 48 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 54,152 మంది...  ఇందులో 35,189 పురుషులు, 18,960 మంది మహిళలు, 3 మంది ఇతరులు...


2. *తిరుపతి జిల్లా:*  


62 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 86,941 ..

ఇందులో 53,435 పురుషులు, 33,494 మంది మహిళలు, 12 మంది ఇతరులు.


3. *అన్నమయ్య జిల్లా:* 


 21 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 23,838 .. ఇందులో 15,490 పురుషులు, 8,345 మంది మహిళలు, 3 మంది ఇతరులు...


4. *బాపట్ల జిల్లా:* 24 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 26,390 మంది మొత్తం  ఉండగా ఇందులో 17,626 పురుషులు, 8,763 మంది మహిళలు, ఒక్కరు  ఇతరులు...


5. *ప్రకాశం జిల్లా:* 


 86 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 82,225.. ఇందులో 55,703 పురుషులు, 26,517 మంది మహిళలు, 5 మంది ఇతరులు..


6. *శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు)జిల్లా  లో* 79 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 1,07,635 ఇందులో 68,423 పురుషులు, 39,205 మంది మహిళలు, 7మంది ఇతరులుగా కలరన్నారు.


*ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఓటర్లకు సంబందించి* అన్నమయ్య,బాపట్ల,చిత్తూరు,ప్రకాశం,శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు), తిరుపతి జిల్లాల లో మొత్తం 175 పోలింగ్ స్టేషన్ల పరిధి లో 27,694  మంది ఓటర్లు కలరని ...


 *ఇందులో జిల్లాల వారిగా*


1. *చిత్తూరు జిల్లా*  మొత్తం 31 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 3,887 మంది  ఉండగా.. ఇందులో 2,341 పురుషులు, 1,546 మంది మహిళలు, 


2. *తిరుపతి జిల్లా:* 


 37 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 6,132  ఇందులో 3,604 పురుషులు, 2,528 మంది మహిళలు.


3. *అన్నమయ్య జిల్లా* 

 15 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 1,932  ఇందులో 1,180 పురుషులు, 752 మంది మహిళలు.


4. *బాపట్ల జిల్లా:* 13 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం  1,789 మంది మొత్తం ఓటర్లు ఉండగా ఇందులో 1094 పురుషులు, 695 మంది మహిళలు


5. *ప్రకాశం జిల్లా* 


 40 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 5,789  ఇందులో 3,691 పురుషులు, 2,098 మంది మహిళలు


6. *శ్రీ పొట్టి శ్రీరాములు* (నెల్లూరు)జిల్లా  లో 39 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 8,165   ఇందులో 4,915 పురుషులు, 3,250 మంది మహిళలు కలరన్నారు.



Comments